౩-ఉదాహరణలు.----------౧.గుంతకల్ లో ఒకరు పూజ చేయించిన విప్రునికి ౧౨౦౦/రూపాయలు బాకీ పెట్టారు.దీని ఫలితంగా వారి అమ్మాయికి గత ౬ మాసాలుగా సంభందాలు తప్పిపోతూవస్త్తున్నాయి.కారణం దక్షిణలోని లోపాలు తప్పించి వేరు కారణాలు కాదు.ఆ విప్రుడు వారికి ఈ విషయాన్ని ముందుగానే చెప్పినా ,వారు ఆ ఇవన్ని జరిగినపుడు చూద్దాంలే అన్కోవడం ..ఇపుడు దాని తాలుకూ ఫల్లాని అనుభవించడం జరుగుతోంది మరి .నిన్నకూడా వారు నాతో ఈ విషయం గురుంచి చెప్పినపుడు,నేను వారిని సమర్ధించలేదు.వైద్యం/మతం వంటి విషయాల్లో నమ్మకం ప్రధానం.ఈ పూజను ఆ పిల్లకు తొందరగా వివాహం కావాలని చేయిన్చినదే కావడం గమనిచదగినది.
౨.హైదరాబాద్లో ఒక కుటుంబం మొత్తం కన్యా/దంపతుల శాపానికి గురై గత ఏళ్ళు గా ,ఆ ఇంటిలోనివారంతా సంసార సుఖానికి నోచుకోక తల్లడిల్లు తున్నారు.వారికి సమస్యనుంచి బయటపడాలనే ఉన్నా ,సొంత తెలివి/అపనమ్మకం/డబ్బు కర్చు ఉండరాదనే ఒక అజ్ఞానం వల్ల ,చెప్పిన రోజు కాక,వారికి తీరిక దొరికిన రోజున పరిహారం జరిపారు కాని విప్రులు సూచించిన వస్తు సామాగ్రిని వాడకుండా చేశారు.పరిహారం చెప్పిన విప్రునికి మొహం చాటువేసారు.ఇందువల్ల వారు ఇంకా భాధలు పడాల్సి ఉంటుందని వారు గ్రహించడంలేదు.పరిహారం చెప్పిన విప్రుడు వారికి ఫోన్ చేయగా ఈ అసలు విషయం వెలుగును చూసింది.పోనీ వారు లేనివారేమి కాదు.ఇపుడు వారు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఫలితం ఒకటికి రెండు పనులు అయ్యాయి మరి.
౩.ఒకరు కాశిలో రుణ[పండితులు ముందుగానే ఈ విషయం ను సదరు పార్టీకి చెప్పినప్పటికిని వారు అలానే చేయడం శోచనీయం.]-విమోచన అంగారక వ్రతం చేయించారు,అయితే దక్షిణను నెలరోజుల ఆలస్యంగా అందచేయడంతో సమస్య అలాగే ఉంది. చదవడానికి ఇవి కధలుగానే ఉన్నా వాస్తవాలు.
దయచేసి పరిహారాలను వాయిదాల రూపంలో దక్షినలను ఇస్ట్టూ మాత్రం చేయకండి.ఎందుకంటే వాటికి పలం కనిపించదుకనుక.ఈ వంకతో వాటిని చేయించిన విప్రులను ఆడిపోసుకోకండి.అది మరో పాపం కింద పరిణమిస్త్తుంది మరి. అదే విధంగా సరియిన పండితుల వద్దే పరిహార మార్గాలను అన్వేషించండి.
మంచి విషయాలు చక్కగా చెప్పారు..ఇవి అనుభవమైతే గానీ అర్ధం కానీ విషయాలు..
ReplyDeletemeeru journlist antunnaaru. mari jyotishyam ela vantabattindi ?
ReplyDeleteగురువుగారూ,
ReplyDeleteమీరు నేను దాదాపుగా దగ్గరగానే ఆలోచిస్తున్నాం . ఒక చిన్న క్లేరిఫికేషన్ కావాలి.
గురు -కంకణ కారకుడు (పెళ్ళి) విప్రుడు: గురువుయొక్క ప్రతినిథి ఈ కేసులో
మీరన్న మాట 100 శాతం కరెక్టే .మరి ఆ అమ్మాయికే శని సంభంధ సమస్య ఉందనుకుందాం. ( నరాలు,ఆసన సంభంధమైనవి) అప్పుడు ఒక దళితునుకి ఇనుము దానం చెయ్యమని నేను సిఫార్సు చేస్తుంటాను ఇదీ కరెక్టేనా ?
వివరణ ప్లీజ్!
అన్నట్టు అంకెలు కూడ అచ్చు తెలుగులో ఇస్తే ఎంత మందికి అర్థమవుతుందని?
సార్,
ReplyDeleteజగన్ గురించి వ్రాయండి.
నా బ్లాగ్ చూడగలరు
ReplyDeletebukke.blogspot.com
మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteSRRao
శిరాకదంబం