Monday, April 25, 2011

సమస్యలు-భక్తి గ్రంధాలు

భగవద్గీత ఉపనిషత్తుల పూర్తి సారాంశం.ఇందులోని కర్మయోగము పునాది.జ్ఞానయోగము గోడలు,భక్తియోగము పైకప్పు.ఈ విధంగా నిర్మించిన ఇల్లే ముక్తికాంతకు నిజమైన నివాసం.మనిషిని దేవునివైపుకు మరలించే అపూర్వగ్రంధం ఈ గీతా శాస్త్రం.ఇందులోని కర్మయోగం"చేసితీరాలి"అని ,జ్ఞానయోగముఆ చేసేదానిని "తెలుసుకొని చెయ్యాల"ని,భక్తియోగం తెలుసుకున్నతర్వాత దానిని" చేసిచూడాల"ని,సన్యాసయోగం చేసి -చూచినదానిని[దేవాన్ని] ఎలాగైనా" చేరుకొని తీరాలనే" సందేశాన్ని ఇస్త్తున్నవి.అంటే నాలుగు మెట్లలో,నాలుగు పురుషార్ధలను ఎలాసాదిన్చుకోవాలో చెప్పేదే భగవద్గీత.భక్తిని ముందు చేసిచూడాలి,అనంతరంతెలిసి చెయ్యాలి,ఆ తర్వాతా భక్తి రుచి మరిగాము కనుక దాన్ని ఎప్పుడూ చేస్త్తునే ఉండాలి.ఇలా చేయగా,చేయగా ఎప్పుడు మనము చూసే దేవుని సులభంగా చేరుకోగలమని గీత మనకు చెబుతోంది కనుక ,కనీసం దీనిని చదువకపోయినా ,పై పంక్తులమీద ఉన్న క్రిష్ణార్జునలను ఒక్కసారి చూచినా మీకు అన్నిటా విజయమే లభిస్త్తుంది. మరి మీరంతా దీనిని తప్పక పాటిస్త్తారుకదు..
-----------------------------------------------------------------------------
మీకు మంచి పేరు సంపాదించాలని ఉంటుంది కాని మీరెంత ప్రయతిన్చినా అది మీ వద్దకు రావడంలేదు..మరి అప్పుడు మీరేమి చేయాలి?.......
పరీక్షలు,చేసే ఉద్యోగంలో మీ పై అధికారి మీ పైన వేసే చీవాట్లు..ఇంటిలో పెరిగిపోతున్న ఖర్చులు...జీతం పెరగకపోవడాలు....వీటన్నింటిని ఎలా ఎదుర్కోవాలి?.....
రాత్రిళ్ళు నిద్ర పట్టడంలేదు,ఒకవేళ పట్టినా పీడకలలు ఆ నిద్రని దూరంచేస్త్తున్నాయి...ఈ సమస్యని ఎలా పోగొట్టుకోవాలి?....
వీటన్నిటికి మీ దగ్గరే సమాధానము.పరిష్కారమూ రెండూ ఉన్నాయి..అయితే వాటిని మనము పట్టించుకోవడంలేదు.ఏమిటా పరిష్కారం?అంటే ..మొదటి కోరిక తీరాలంటే ఉదయంపూట ఈ పుస్తకం అట్టమీదున్న"గజేంద్రమోక్షం"బొమ్మను క్షణకాలం స్రద్ధ్హాగ చూడండి ,రెండో సమస్యతీరాలంటే ఇదే బొమ్మను మధ్యాన్నంపూట అదేవిధంగా చూడాలి,ముదోవ సమస్యతీరాలంటే రాత్రి పడుకునే ముందు ఈ బొమ్మను చ్చూస్త్తే చాలును...మీ సమస్యలన్నీ హుష్కాకి...

4 comments:

  1. భగవద్గీతnu muduvakyalalo chala chakkaga chepparandi.
    భగవద్గీత ante age 60 vachhinataruvata chudavalsina book ani.. chalamandilo natukupoyindi..

    ReplyDelete
  2. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete
  3. >>వీడు[హరి] మొగాడ్రా బుజ్జీ ...సూపర్ ..కంటిన్యూ.

    ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిన ఆమాడా గాడ్లో నీకు ఏం మగతనం కనిపిచింది చిట్టీ? అస్సలు వాడా పోష్టు పెట్టుకోడానికి పూర్వాపరాలు నీకేమైనా తెలుసా?? మన సైకో బాచ్చిగాడే కదా... అందరూ వూస్తంటే.. మనమన్నా జబ్బలు చరుద్దాం అనుకున్నావా??

    ReplyDelete