హలో మై కో-బ్లాగర్స్/విత్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ , ఐ స్టార్ట్ మై ఫస్ట్ అండ్ న్యూ తెలుగు బ్లాగ్ టుడే.హొపె యుఆర్ ఎంకరైజ్ మీ ----మీ -చల్లా.జయదేవ్ /చెన్నై-౧౭ /౬-౬-౨౦౧౦ ......
చతుష్షష్ఠి కళలనూ, జ్యోతిష్యాన్ని మన ఆచారాలనూ, గ్రహ రాసులూ, ఖగోళ శాస్త్రమూ అన్నీ విజ్ఞాన శాస్త్రానికి ప్రతిబింబాలే! ఇంత గొప్ప ప్రాచీన వారసత్వ సంపద లభించినందుకు ఈ దేశంలోని పౌరులుగా మనకు ఎంతో గర్వ కారణాలు. మీరు అనుబంధ వ్యాసాలుగా వేద గణితములు పునాదిగా కలిగి ఉన్నవి. Your BLOG is nice and మీకు శుభాకాంక్షలు. వేద గణితమును కూడా పరిచయం చేస్తే పాఠక లోకానికి సౌలభ్యం ఔతుంది.
Good Luck! Will look forward to read & learn some good stuff.
ReplyDeleteపరిహార ప్రక్రియలు ఎప్పటికీ ద్వితీయ పక్షమే అని నా అభిప్రాయం. సంచిత/ప్రారబ్ధాన్ని తప్పించుకోవటానికి పరిహారం కంటే ప్రార్ధన/ధ్యానం మంచి మార్గాలు.
witreal gaaru,manchi upaasanaaparulaku meeru soochinchina maargam sugamamgaa untunndi,kaani saamaanyulaku samasyaluunnapudu praardhanaa/dhyaanaala meedaku manasulanu mallinchaleru.udaaharanaku -jwaram vasttae doctor vaddaku vellakundaa dhyanamlo koorchuntaamaa cheppandi?saadharana powrulu veru meelaanti upaasakulu veru kadaa sir?/jayadev.challa-13-6-10/chennai-17[thanks for ur wishes sir]
ReplyDeleteసుస్వాగతం
ReplyDeleteబుధజనులకు
మీ బ్లాగు బాగుంది.మరిన్ని విషయాలు తెలుపగలరని ఆశిస్తూ .. ధన్యవాదాలతో
ReplyDeletehttp://screenn.com
స్పందించిన మిత్రులు అందరికి నా ఆలస్య ధన్యవాదములు/జయదేవ్ ,చెన్నై-౧౭
ReplyDeleteబ్లాగు లోకానికి స్వాగతం. రానున్న మీ పోస్టులకి ముందుగానే శుభాకాంక్షలు.
ReplyDeleteWish you Happy and prosperous New Year 2011.
ReplyDeleteచతుష్షష్ఠి కళలనూ, జ్యోతిష్యాన్ని
మన ఆచారాలనూ, గ్రహ రాసులూ, ఖగోళ శాస్త్రమూ అన్నీ విజ్ఞాన శాస్త్రానికి ప్రతిబింబాలే!
ఇంత గొప్ప ప్రాచీన వారసత్వ సంపద లభించినందుకు ఈ దేశంలోని పౌరులుగా మనకు ఎంతో గర్వ కారణాలు.
మీరు అనుబంధ వ్యాసాలుగా వేద గణితములు పునాదిగా కలిగి ఉన్నవి.
Your BLOG is nice and మీకు శుభాకాంక్షలు.
వేద గణితమును కూడా పరిచయం చేస్తే పాఠక లోకానికి సౌలభ్యం ఔతుంది.