Monday, April 25, 2011

సమస్యలు-భక్తి గ్రంధాలు

భగవద్గీత ఉపనిషత్తుల పూర్తి సారాంశం.ఇందులోని కర్మయోగము పునాది.జ్ఞానయోగము గోడలు,భక్తియోగము పైకప్పు.ఈ విధంగా నిర్మించిన ఇల్లే ముక్తికాంతకు నిజమైన నివాసం.మనిషిని దేవునివైపుకు మరలించే అపూర్వగ్రంధం ఈ గీతా శాస్త్రం.ఇందులోని కర్మయోగం"చేసితీరాలి"అని ,జ్ఞానయోగముఆ చేసేదానిని "తెలుసుకొని చెయ్యాల"ని,భక్తియోగం తెలుసుకున్నతర్వాత దానిని" చేసిచూడాల"ని,సన్యాసయోగం చేసి -చూచినదానిని[దేవాన్ని] ఎలాగైనా" చేరుకొని తీరాలనే" సందేశాన్ని ఇస్త్తున్నవి.అంటే నాలుగు మెట్లలో,నాలుగు పురుషార్ధలను ఎలాసాదిన్చుకోవాలో చెప్పేదే భగవద్గీత.భక్తిని ముందు చేసిచూడాలి,అనంతరంతెలిసి చెయ్యాలి,ఆ తర్వాతా భక్తి రుచి మరిగాము కనుక దాన్ని ఎప్పుడూ చేస్త్తునే ఉండాలి.ఇలా చేయగా,చేయగా ఎప్పుడు మనము చూసే దేవుని సులభంగా చేరుకోగలమని గీత మనకు చెబుతోంది కనుక ,కనీసం దీనిని చదువకపోయినా ,పై పంక్తులమీద ఉన్న క్రిష్ణార్జునలను ఒక్కసారి చూచినా మీకు అన్నిటా విజయమే లభిస్త్తుంది. మరి మీరంతా దీనిని తప్పక పాటిస్త్తారుకదు..
-----------------------------------------------------------------------------
మీకు మంచి పేరు సంపాదించాలని ఉంటుంది కాని మీరెంత ప్రయతిన్చినా అది మీ వద్దకు రావడంలేదు..మరి అప్పుడు మీరేమి చేయాలి?.......
పరీక్షలు,చేసే ఉద్యోగంలో మీ పై అధికారి మీ పైన వేసే చీవాట్లు..ఇంటిలో పెరిగిపోతున్న ఖర్చులు...జీతం పెరగకపోవడాలు....వీటన్నింటిని ఎలా ఎదుర్కోవాలి?.....
రాత్రిళ్ళు నిద్ర పట్టడంలేదు,ఒకవేళ పట్టినా పీడకలలు ఆ నిద్రని దూరంచేస్త్తున్నాయి...ఈ సమస్యని ఎలా పోగొట్టుకోవాలి?....
వీటన్నిటికి మీ దగ్గరే సమాధానము.పరిష్కారమూ రెండూ ఉన్నాయి..అయితే వాటిని మనము పట్టించుకోవడంలేదు.ఏమిటా పరిష్కారం?అంటే ..మొదటి కోరిక తీరాలంటే ఉదయంపూట ఈ పుస్తకం అట్టమీదున్న"గజేంద్రమోక్షం"బొమ్మను క్షణకాలం స్రద్ధ్హాగ చూడండి ,రెండో సమస్యతీరాలంటే ఇదే బొమ్మను మధ్యాన్నంపూట అదేవిధంగా చూడాలి,ముదోవ సమస్యతీరాలంటే రాత్రి పడుకునే ముందు ఈ బొమ్మను చ్చూస్త్తే చాలును...మీ సమస్యలన్నీ హుష్కాకి...

Tuesday, April 12, 2011

hidu parva dinaalu-1


Chitra-poornima nd chitra guptha nd what is the relation btwn these two...?
------------------------------------------------------------------------------


Chitra Poornima is the name of the Full Moon which falls in the Tamil month of Chitra. This occurs when the Sun is in its exalted state of Aries (close to the Earth) and Moon is full and aligned with the bright star called Chitra in the constellation of Libra.

Remember, Libra is the sign that seeks balance. With the Full Moon here, your mind begins to weigh and balance its own thought forms. And with the Sun energizing your soul from its full strength position in Aries, you are further empowered to make wiser "karmic" choices during this time.

Every individual on the face of the Earth wants to significantly improve their life, but only few have succeeded while others have faced frustration and disappointments. The strong reason behind this typical truth is the influence of Karma.

What –is-karma?
--------------------


Karma in a nutshell is the concept of 'action' or 'deed' that causes the entire cycle of cause and effect. There are 4-types of Karmas:

1. Sanchita is like the Saving Account at your karma bank. All possible karmas for your soul are stored here. It is the main pool from all past lives from the very beginning of your soul.

2. Prarabdha is the karma of present life, accrued from other lives, chosen by you to experience this life time.

3. Kriyamana is the instant karma in this life time which could be experienced and even balanced quickly.

4. Aagami is the karma that you create in this life that isn't 'instant' and which goes back and comes around in life cycle until you repay.

The karma gets accumulated due to an individual's conscious or unconscious negative deeds and makes their life a difficult one. So what can one do to free themselves from the negative impact of our karmas?



Freedom From Your Negative Karmas-
-------------------------------------

You can get the freedom from all your negative karmas by balancing your sins with powerful remedies & through the grace of the Karmic Accountant or the Divine Judge "Chitra Gupta" who keeps a record of all your 'doings' and 'misdoings' for your final judgement after life.

He is considered to be the Karmic Accountant who tallies the good and bad deeds of every being and reports to Lord Yama in order to punish or reward them after their death. This Karmic accountant was born on the full moon day of Chitra month, i.e Chitra Poornima. So, offering your sincere prayers to Chitra Gupta on this auspicious day will help you navigate your path to heaven by balancing your good and bad karmas. It also increases your positive deeds in life by freeing you from the clutches of bad Karmas.

Power to Become a Purified Soul-
--------------------------------

Not only are the bad deeds recorded by Chitra Gupta, but any attempt at remedying those sins is taken into consideration. It is known that any sin can be nullified by doing 'good' to the victim. In cases when the victim is not known, the sin can be effectively washed out by performing sincere donations to the poor and the needy and by offering sincere prayers to the Almighty. This will help you gain the power to become a purified soul and also to lead an improved life

క్షమించాలి

మిత్రులారా చాలా కాలం తర్వాతా తిరిగి ఈ రోజునే నా బ్లాగు చూసానూ.మీ పెట్టిన వాఖ్యలకు ధన్యవాదాలు.
ఇట్లు మీ బుధ జన విధేయుడుచల్లా.జయదేవానంద శాస్త్రి/చెన్నై-౧౭..

రామాయణం ఒక కధకాదు-౧

రామాయణం ఒక కధకాదు.మహత్తరమైన యోగ శాస్త్రం.రాముడు షట్-చక్రాలనబడే పలు పాత్రల ద్వారా ఏవిధంగా యోగా/యుగ పురుషుడు అయ్యాడో చెబుతోంది ఈ ఇతిహాసం.ఈ విధంగా రామాయణ౦ని నిశితంగా పరిశీలనా దృష్టితో చదివితే అద్భుత విషయాలు వెల్లడి అవుతాయి.
౧.చిత్రకూట౦లో[నరుడు-వానరునితో కూడటం చిత్రంకాక మరేమిటి?అందుకే దీనిని చిత్రకూటం..అంటే చిత్రమైన కలయిక అన్నారు వాల్మీకి]భరతునికి తన పాదుకలు ఇచ్చిన ఘట్టం స్వాదిస్టనానికి సంకేతం.
౨.విశ్వామిత్రుడు రామునికి అస్త్రాలను ప్రసాదించే సన్నివేశ౦-మణిపూరకం..అంటే ఇక్కడ అగ్ని ఎక్కువగా సంచారం చేస్త్తుంది[జట్రాగ్ని-నాభి].అస్త్ర శక్తికూడా అగ్ని పూరకమే.అది శత్రువును నిర్మూలిస్త్తుందని మనకు తెలుసు.
౩.కబంధుని వధ-[నిజానికి దీనిని వధ అనరాదని ముని ప్రోక్తం]-ఇందులో ఒక రహస్యముంది,అదేమంటే..కబంధుని అవయవాలన్నీ కూడా మొన్డెంలో కున్దిన్చిబడివుండటం.సరిగ్గా ఈ మొన్దేపు ప్రాంతంలోనే అనాహత చక్రముంటుంది.ఇతని వధ ద్వారా రాముడు అనాహతములో పుట్టిన [హ్రుదయ భాగము]కోరికను [సీత జాడని కనిపెట్టగలవారేవరనే కోరికయే అది].

౪.మో౦డేమును మెడతో కలిపే స్వరపేటిక శబరి.ఆమె ద్వారా సుగ్రీవుని కలుసుకోవడం విశుద్ధ చక్రానికి ప్రతీక.తమాషా ఏమంటే సుగ్రీవుని పేరులోనే ఈ రహస్య్యం దాగివుంది.సుగ్రీవ అంటే మధురమైన,సుద్ధ్హమైన స్వరం వాక్చాతుర్యంకలవాడని అర్ధం.
౫.సుగ్రీవుడు ఆజ్ఞా చక్రానికి ప్రతినిధి అయితే,అటువంటి వానితో రాముని చెలిమి..దానినికూడా జయించాడని చెప్పడం.సుగ్రీవుడు ఇచ్చిన ఆజ్ఞాలతోనే సీతకోసం వెళ్లారు వానరులు.
౬.వానరులు స్వయమ్ప్రభను కలవడమే సహస్రాకార చక్ర దర్సనం.అంటే సీత ఉన్న చోటును కనిపెట్టడం.
అంటే రామాయణం మొత్తమూ పురుషుడు-ప్రకృతిని అన్వేషించే యోగ సాధన అన్నమాట.శక్తిని[సీతను]చేరనిదే పురుషునికి సంపూర్ణత్వం లేదు కనుక రాముడు భార్య అనే ద్రుస్త్తిలోకాక..ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే ఈ యోగ మార్గాన్ని రామాయణం అనే పేరిట,మనలకు భోధ చేసేందుకు సాధన చేసి చూపాడు.

జయ..జయ రామ జ్ఞానగుణసాగర...బోలో శ్రీరా చంద్రమూర్తికి జై...

Monday, July 5, 2010

జ్యోతిష్యం-౪

౩-ఉదాహరణలు.----------౧.గుంతకల్ లో ఒకరు పూజ చేయించిన విప్రునికి ౧౨౦౦/రూపాయలు బాకీ పెట్టారు.దీని ఫలితంగా వారి అమ్మాయికి గత ౬ మాసాలుగా సంభందాలు తప్పిపోతూవస్త్తున్నాయి.కారణం దక్షిణలోని లోపాలు తప్పించి వేరు కారణాలు కాదు.ఆ విప్రుడు వారికి ఈ విషయాన్ని ముందుగానే చెప్పినా ,వారు ఆ ఇవన్ని జరిగినపుడు చూద్దాంలే అన్కోవడం ..ఇపుడు దాని తాలుకూ ఫల్లాని అనుభవించడం జరుగుతోంది మరి .నిన్నకూడా వారు నాతో ఈ విషయం గురుంచి చెప్పినపుడు,నేను వారిని సమర్ధించలేదు.వైద్యం/మతం వంటి విషయాల్లో నమ్మకం ప్రధానం.ఈ పూజను ఆ పిల్లకు తొందరగా వివాహం కావాలని చేయిన్చినదే కావడం గమనిచదగినది.

౨.హైదరాబాద్లో ఒక కుటుంబం మొత్తం కన్యా/దంపతుల శాపానికి గురై గత ఏళ్ళు గా ,ఆ ఇంటిలోనివారంతా సంసార సుఖానికి నోచుకోక తల్లడిల్లు తున్నారు.వారికి సమస్యనుంచి బయటపడాలనే ఉన్నా ,సొంత తెలివి/అపనమ్మకం/డబ్బు కర్చు ఉండరాదనే ఒక అజ్ఞానం వల్ల ,చెప్పిన రోజు కాక,వారికి తీరిక దొరికిన రోజున పరిహారం జరిపారు కాని విప్రులు సూచించిన వస్తు సామాగ్రిని వాడకుండా చేశారు.పరిహారం చెప్పిన విప్రునికి మొహం చాటువేసారు.ఇందువల్ల వారు ఇంకా భాధలు పడాల్సి ఉంటుందని వారు గ్రహించడంలేదు.పరిహారం చెప్పిన విప్రుడు వారికి ఫోన్ చేయగా ఈ అసలు విషయం వెలుగును చూసింది.పోనీ వారు లేనివారేమి కాదు.ఇపుడు వారు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఫలితం ఒకటికి రెండు పనులు అయ్యాయి మరి.

౩.ఒకరు కాశిలో రుణ[పండితులు ముందుగానే ఈ విషయం ను సదరు పార్టీకి చెప్పినప్పటికిని వారు అలానే చేయడం శోచనీయం.]-విమోచన అంగారక వ్రతం చేయించారు,అయితే దక్షిణను నెలరోజుల ఆలస్యంగా అందచేయడంతో సమస్య అలాగే ఉంది. చదవడానికి ఇవి కధలుగానే ఉన్నా వాస్తవాలు.
దయచేసి పరిహారాలను వాయిదాల రూపంలో దక్షినలను ఇస్ట్టూ మాత్రం చేయకండి.ఎందుకంటే వాటికి పలం కనిపించదుకనుక.ఈ వంకతో వాటిని చేయించిన విప్రులను ఆడిపోసుకోకండి.అది మరో పాపం కింద పరిణమిస్త్తుంది మరి. అదే విధంగా సరియిన పండితుల వద్దే పరిహార మార్గాలను అన్వేషించండి.

Sunday, July 4, 2010

జ్యోతిష్యం-౩

అలస్యమ్ గా దక్షిణను ఇస్త్తే ?---------ముహుర్తకాలం[౪౮-నిముషాలు]లో విప్రులకు దక్షిణ ఇవ్వడం వలన చేసిన పూజ/వ్రతం/కర్మలకు వెంటనే ఫలం లభిస్తుంది.౧౨గ౦:లు దాటిన పిదప ఇది ౬రెత్లు/౭౨గ౦:లుఐతఎ ౧౦/౭రొజులు-౨౦/ఒక నెలకి లక్ష/౧౨నెల్లకి ౩కొట్లు రెట్లు పెరుగుతుంది.అంటే ఆలస్యం ఐనకొద్దీ దక్షిణ విలువ పెరుగుతుందని గ్రహించాలి.ఎంత ఆలస్యం ఐతే అంతే ఆలస్యంగా ఫలం లభిస్తుంది .ఒక ఏడాది ఆలస్యం పిదప మనం ఎన్ని రెట్లు ధనమిచ్చినా ఫలం కలగదు.యజమాని చేసినదంతా వ్యర్ధమే.విప్రులకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుంటే దరిద్రం/రోగాలు/పాపాలు సంక్రమిస్త్తాయి .ఇటువంటి ఎగవేతదారు ఇచ్చే స్రాద్ధ్హ/పితృ/పూజలను ,అగ్ని,ఆహుతులను దేవతలు స్వీకరించరు.ఇస్త్తానని చెప్పిన దక్షిణ దాతా,దాని గురించితిరిగి అడగని గ్రహీత లు ఇద్దరూ నరకగ్రస్తులు అవుతారు.విప్రుడు తనకు ఇవ్వాల్సిన దక్షిణను అడిగినా ఇవ్వని వాడు 'కుంభీపాక"నరకంలో లక్ష ఏళ్లు ఉంటాడు.దక్షిణ ఎగవేసివాడు తన ౭ తరాలను పాపకూపంలోకి నేడతాడు. ................../దక్షిణలేని కర్మఫలం ఎవరికీ చెందుతుంది?------- వామనుడు దక్షిణ లేని ఫలాన్ని బలి కి ధారాదత్తం చేసారని "వామన పురాణంలో ఉన్నది. ఇందుకుగాను నావద్ద ౨౦౦౯ లో జరిగిన ౨ /౨౦౧౦ మే లో జరిగిన ౧ ద్రుస్టాన్తరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.వీటిని నా తదుపరి పోస్ట్లో వివరిస్తాను.

జ్యోతిష్యం-౨

బ్రహ్మవ్య్వర్తన పురాణం-ప్రకృతి ఖండంలో చెప్పబడిన "దక్షిణాదేవి"కధ ఇది----[చూ-౪౨]గోలోకంలోని రాధకు సుశీల అనే గోపిక నేచ్చేలిగా ఉండేది.ఒకరోజు ఆమెకృష్ణునికి దక్షిణ భాగంలో ఆసీనురాలై ఉండటం చూసిన రాధ కోపగించి శాపం ఇచింది.ఇందువల్ల ఆమె భువిపి జన్మించి ,దక్షిణ పేరుతో ప్రసిద్దురాలైంది.[కర్మిస్త్తుల కర్మల సంపూర్తికోసం ఈశ్వరుడు..స్వాహా/స్వధా/దక్షినలను సృజించాడని ఈ పురాణంలోని ౪౧ వ ప్రకరణం చెబుతున్నది.ఈ ముగ్గురిలో స్వదను పిత్రుగానాలకు/స్వాహాను మర్త్యులు ,రక్కసులుకు/ దక్షినాదేవిని సర్వలోక హిత౦ కోసంకోసం విప్రులకు బ్రహ్మ నియమించాడు.]భూమిని చేరిన దక్షిణా చిరకాల తపంతో లక్ష్మీదేవిలో లీనమైంది.ఇది జరిగినకొడ్డి కాలానికి దేవతలు యగ్నంచేసి ,దాని ఫలాన్ని పొందలేక బ్రహ్మ్మాను సలహా అడగ్గా ఆయన లక్ష్మిని అర్ధించి ఆమె శరీరంలో దాగిన దక్షిణను,యజ్నపురుశునికి భార్యగా ఇచ్చాడు.ఈ దంపతులకు పుట్టిన సంతానమే "దక్షినాయజ్నుడు".ఇతడు ప్రసన్నం కావాలంటే కర్మలాచరించిన వారు ,వెంటనే కర్మకాండను చేయించిన విప్రులకు దక్షిణను ఇవ్వాలి.దక్షిణను ఇవ్వడం ఎంత ఆలస్యంగైస్స్తే..అంత ఆలస్యంగా ఫలితం లభిస్త్తుందని తెలుసుకోవాలి [ఇది పురాణంలో చెప్పిన హెచ్చరిక].